సంస్థ పేరు:- నవోదయ విద్యాలయం
పోస్టుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి
అసిస్టెంట్ సెక్షన్ అపిసర్. 10
అసిస్టెంట్ కమషనర్ - 07
ఆడిట్ అసిస్టెంట్ - 11
జూనియర్ సెక్ర టేరియట్ అసిస్టెంట్ - 630
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 04
స్టాప్ నర్స్ - 82
కంప్యూటర్ ఆపరేటర్ - 04
ఎలక్ట్రీషియన్ - 273
లాబ్ అటెండర్ - 629
క్యాటరింగ్ అసిస్టెంట్ - 87
ఇంకా ...మొదలైన వివిధ పోస్టులో ఖాళీలు ఉన్నాయి..
విద్యార్హత
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ డిగ్రీ. గ్రాడ్యుయేట్ డిగ్రీ. బి. కమ్. సివిల్ ఇజినీరింగ్ డిగ్రీ. ఎంటర్. టెన్త్. ఐ టీ ఐ
వయస్సు
18సం..నుండి 40సం వరకు
జీతం వివరాలు
₹18000 నుండి ప్రారంభం....
దరఖాస్తు విధానం :- ఆన్లైన్
ఎంపిక విధానం :- కంప్యూటర్ సి బి టి పరీక్ష ఇంటర్యూ
ఆన్లైన్లో దరఖాస్తు విధానం ఈ క్రింది ఫొటో లో చూపిన విధంగా చేసుకోండి
1st ముందుగా మీరు నవోదయ విద్యాలయం వెబ్సైట్ లో కి వెళ్ళండి...
నవోదయ విద్యాలయం వెబ్సైట్
పైన ఉన్న ఫొటో విదంగా ఉంటుంది
ఇప్పుడు మీరు బ్లాక్ కలర్స్ లో ఉన్న (||| ) మెయిన్ బటాన్ క్లిక్
చేయండి చేచిన తరువాత క్రింది కి వెళ్ళండి అందులో క్రింద ఉన్న ఫొటో విదంగా ఉంటుంది..
ఇప్పుడు మీరు అందులో recruitment ని వెతికి పట్టుకుని
Advertisement/vacancies పైనా క్లిక్ చెయ్యండి ..
ఇప్పుడు కింది ఫొటో లో చూపిన విధంగా ఉంటుంది.. అక్కడ మీరు 1 లో ఉన్న notification లొ pdf నీ డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన జాబ్స్ నీ అప్లయ్ చేసుకోండి...
లేదా డైరెక్ట్ గా ఈ 🔗 లో అప్పికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు