itjobs





టెక్ మహీంద్రా లో iT జాబ్స్ నోటిఫికేషన్


క్రింద ఉన్న వివిధ ఖాళీల కోసం దరఖాస్తలు కోరుతున్నారు


పోస్టు లా వివరాలు


ఫంక్షనల్ కన్సల్టెంట్

బిజినెస్ కన్సల్టెంట్

టెక్ లీడ్

 సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

డేటా సైంటిస్ట్

ప్రాజెక్ట్ మేనేజర్


 ఉద్యోగం గడువు తేదీ: 23/03/2022


 డొమైన్: IT


స్థానం: హైదరాబాద్. చెన్నై. పూణే.ముంబై.నోయిడా. బెంగళూరు ....... మొదలైనవి ఉన్నాయి


దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కోసం ఎల్లా దరఖాస్తు చేచుకోవలి...


దిగువ చూపించిన విధంగా ఫలో అవండి..


ముందు మీరు టెక్ మహీంద్రా వెబ్సైట్ లోకి వెళ్లి రైట్ సైడ్ లో మెన్ బార్ పై క్లిక్ చెయ్యండి


ఇ ఫోటో గమంచండి


తర్వాత people లింక్ పై క్లిక్ చేయండి

అందులో కనిపించే కెరీర్స్ ని వెతికి పట్టుకుని దానిపై క్లిక్ చేయండి..


ఇ ఫోటో విధంగా ఉంటుంది..



ఇప్పుడు కెరీర్స్ పై క్లిక్ చేస్తే నోటిికేషన్లు వస్తాయి

మీకు నచ్చిన జాబ్ అపై చేచుకొండి...

టెక్ మహీంద్రా వెబ్సైట్ ఇక్కడ నొక్కండి టెక్ మహీంద్రా వెబ్సైట్


డైరెక్ట్ జాబ్ నోటిికేషన్ కోసం డైరెక్ట్ జాబ్స్ నోటిికేషన్ ఇక్కడ చూడండి


ఆల్ ది బెస్ట్ 👍 గుడ్ లక్

Post a Comment